కరోనా ఎఫెక్ట్.. ఓయూలో మెస్ బంద్
దిశ, హైదరాబాద్: కరోనా ప్రభావంతో ఉస్మానియా యూనివర్సిటీ ఖాళీ అవుతోంది. సోమవారం మెస్‌లు బంద్ చేయడంతో విద్యార్థులు అయోమయంలో పడ్డారు. సీఎం కేసీఆర్ ఈ నెల 31వరకు విద్యా సంస్థలు బంద్ చేయాలని ఆదేశించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే, సర్క్యూలర్ విడుదల చేయకుండానే మెస్ బంద్ చేయడం ఏంటని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. సోమవారం ఉదయం అల్ఫాహారం, మధ్యాహ్నం భోజనం లేకపోయేసరికి విద్యార్థులు హాస్టల్స్ ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. tags : Corona virus, […]
దిశ, హైదరాబాద్: కరోనా ప్రభావంతో ఉస్మానియా యూనివర్సిటీ ఖాళీ అవుతోంది. సోమవారం మెస్‌లు బంద్ చేయడంతో విద్యార్థులు అయోమయంలో పడ్డారు. సీఎం కేసీఆర్ ఈ నెల 31వరకు విద్యా సంస్థలు బంద్ చేయాలని ఆదేశించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే, సర్క్యూలర్ విడుదల చేయకుండానే మెస్ బంద్ చేయడం ఏంటని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. సోమవారం ఉదయం అల్ఫాహారం, మధ్యాహ్నం భోజనం లేకపోయేసరికి విద్యార్థులు హాస్టల్స్ ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు.
tags : Corona virus, Mess close, Osmania University, Government Circular