కాంగ్రెస్ రెండో జాబితా విడుదల
దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాలో 29 డివిజన్‌లకు అభ్యర్థులను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా గంటల వ్యవధిలోనే రెండో జాబితాను కూడా బుధవారం రాత్రి విడుదల చేసింది. ఈ జాబితాలో 16 డివిజన్‌లకు అభ్యర్థులను ప్రకటించింది. రెండో జాబితా అభ్యర్థులు.. 1. మూసారంబాగ్-సి. లక్ష్మీ 2.ఓల్డ్ మలక్‌పేట్-వీరమణి 3.ఫతేర్‌ఘాటీ-మహ్మద్ మూసా కాసీం 4.ఐఎస్ సదన్-కీర్తి మంజూల 5.సంతోష్ నగర్-మతీన్ షరీఫ్ 6.పురానాపూల్ -మహ్మద్ సాహిల్ అక్బర్ 7.లలిత్ […]
దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాలో 29 డివిజన్‌లకు అభ్యర్థులను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా గంటల వ్యవధిలోనే రెండో జాబితాను కూడా బుధవారం రాత్రి విడుదల చేసింది. ఈ జాబితాలో 16 డివిజన్‌లకు అభ్యర్థులను ప్రకటించింది.
రెండో జాబితా అభ్యర్థులు..
1. మూసారంబాగ్-సి. లక్ష్మీ
2.ఓల్డ్ మలక్‌పేట్-వీరమణి
3.ఫతేర్‌ఘాటీ-మహ్మద్ మూసా కాసీం
4.ఐఎస్ సదన్-కీర్తి మంజూల
5.సంతోష్ నగర్-మతీన్ షరీఫ్
6.పురానాపూల్ -మహ్మద్ సాహిల్ అక్బర్
7.లలిత్ బాగ్-మహ్మద్ అబ్దుల్ ఇర్ఫాన్
8. రియాసత్ నగర్-సయ్యద్ ముస్తాఫా
9. కంచన్‌బాగ్-అమీనా సబా
10. బార్కస్-షాహ్నాజ్ బేగం
11. చాంద్రాయణగుట్ట-షేక్ అఫ్జల్
12. నవాబ్‌సాహేబ్‌కుంట-మెహరజ్ బేగం
13. శాలిబండ-తిరుపతి చంద్రశేఖర్
14. కిషన్ బాగ్-మిర్ అసద్ అలీ
15. బేగం బజార్-వి.జి పురుషోత్తం
16. దత్రాత్రేయ నగర్-ఆలే నారాయణ.