మరోసారి తెరపైకి కాఫీ డే గ్రూప్ అధినేత కేసు
దిశ, వెబ్ డెస్క్: ఏడాది క్రితం ఆత్మహత్య చేసుకున్న కాఫీ డే గ్రూప్ అధినేత సిద్దార్థ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసును సీబీఐ మాజీ అధికారి అశోక్ కుమార్ దర్యాప్తు లో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. అప్పుల బాధతోనే సిద్దార్థ అత్మహత్య చేసుకున్నట్లు అధికారి అభిప్రాయపడ్డారు. సిద్దార్థ దాదాపు రూ. 5,535 కోట్లు మైసూర్ అమల్గామేటెడ్ కాఫీ ఎస్టేట్స్ అనుబంధ సంస్థల నుంచి రుణం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఆయన మృతికి ఇన్ […]
దిశ, వెబ్ డెస్క్: ఏడాది క్రితం ఆత్మహత్య చేసుకున్న కాఫీ డే గ్రూప్ అధినేత సిద్దార్థ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసును సీబీఐ మాజీ అధికారి అశోక్ కుమార్ దర్యాప్తు లో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. అప్పుల బాధతోనే సిద్దార్థ అత్మహత్య చేసుకున్నట్లు అధికారి అభిప్రాయపడ్డారు. సిద్దార్థ దాదాపు రూ. 5,535 కోట్లు మైసూర్ అమల్గామేటెడ్ కాఫీ ఎస్టేట్స్ అనుబంధ సంస్థల నుంచి రుణం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఆయన మృతికి ఇన్ కంట్యాక్స్ అధికారుల వేధింపులేనన్న ఆరోపలు అప్పట్లో్ బలంగా వినిపించాయి. అదే అలాంటి ఏమీ లేదని దర్యాప్తులో స్పష్టమైంది.