సీఎం కేసీఆర్ పర్యటన రద్దు..

దిశ, వెబ్‌డెస్క్ : భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సోమవారం రాత్రి సమయంలో కన్నుమూసిన విషయం తెలిసిందే. దీంతో దేశంలో వారం పాటు సంతాప దినాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ మంగళవారం(నేడు) యాదాద్రి వెళ్లాల్సి ఉండగా, ఆయన పర్యటనను రద్దు చేసుకున్నారు. తెలంగాణలో 7 రోజుల పాటు ప్రణబ్ ముఖర్జీ కోసం సంతాప దినాలు ప్రకటించాలని రాష్ట్ర ప్రజలను కోరారు. అంతేకాకుండా, పార్టీ కార్యక్రమాలన్నింటినీ వాయిదా వేయాలని సీఎం కేసీఆర్ […]

Update: 2020-08-31 23:09 GMT

దిశ, వెబ్‌డెస్క్ :

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సోమవారం రాత్రి సమయంలో కన్నుమూసిన విషయం తెలిసిందే. దీంతో దేశంలో వారం పాటు సంతాప దినాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ మంగళవారం(నేడు) యాదాద్రి వెళ్లాల్సి ఉండగా, ఆయన పర్యటనను రద్దు చేసుకున్నారు. తెలంగాణలో 7 రోజుల పాటు ప్రణబ్ ముఖర్జీ కోసం సంతాప దినాలు ప్రకటించాలని రాష్ట్ర ప్రజలను కోరారు. అంతేకాకుండా, పార్టీ కార్యక్రమాలన్నింటినీ వాయిదా వేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

Tags:    

Similar News