TRS ఎంపీలతో సీఎం కేసీఆర్ భేటి..
దిశ, వెబ్‌డెస్క్ : టీఆర్ఎస్ లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలతో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో కాసేపట్లో సమావేశం కానున్నారు. ఈ మీటింగ్‌కు ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా హాజరవుతారని తెలుస్తోంది. ఈ నెల 14 నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, GST వాటాపై ప్రశ్నించాలని ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. అదే విధంగా పరిపాలన అనుమతులు, కొత్త విద్యుత్ చట్టంపై పార్లమెంటులో జరిగే చర్చ సందర్భంగా కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించనున్నట్లు తెలుస్తోంది.
దిశ, వెబ్‌డెస్క్ : టీఆర్ఎస్ లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలతో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో కాసేపట్లో సమావేశం కానున్నారు. ఈ మీటింగ్‌కు ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా హాజరవుతారని తెలుస్తోంది.
ఈ నెల 14 నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, GST వాటాపై ప్రశ్నించాలని ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. అదే విధంగా పరిపాలన అనుమతులు, కొత్త విద్యుత్ చట్టంపై పార్లమెంటులో జరిగే చర్చ సందర్భంగా కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించనున్నట్లు తెలుస్తోంది.