‘‘సీఏఏపై భారీ బహిరంగ సభ నిర్వహిస్తాం’’
లౌకికవాదానికి మారుపేరైన తెలంగాణ ప్రభుత్వం సీఏఏ వంటి వ్యతిరేకమని, దీనిపై దేశమంతటా తెలిసేలా పార్లమెంటులో స్పష్టంగా చెప్పామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. వచ్చే శాసన సభ సమావేశాల్లో కూడా దీనికి వ్యతిరేకంగా తీర్మానం చేస్తామని, హైదరాబాద్‌లో సీఏఏ వ్యతిరేక భారీ బహిరంగా సభ నిర్వహిస్తామని అన్నారు. భారత పౌరసత్వం విషయంలో మతపరమైన వివక్ష చూపరాదని, దేశంలో అన్ని మతాలను సమానంగా చూడాలని తెలిపారు. కేరళ, పంజాబ్,రాజస్థాన్,పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల తరహాలోనే తెలంగాణ […]
లౌకికవాదానికి మారుపేరైన తెలంగాణ ప్రభుత్వం సీఏఏ వంటి వ్యతిరేకమని, దీనిపై దేశమంతటా తెలిసేలా పార్లమెంటులో స్పష్టంగా చెప్పామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. వచ్చే శాసన సభ సమావేశాల్లో కూడా దీనికి వ్యతిరేకంగా తీర్మానం చేస్తామని, హైదరాబాద్‌లో సీఏఏ వ్యతిరేక భారీ బహిరంగా సభ నిర్వహిస్తామని అన్నారు. భారత పౌరసత్వం విషయంలో మతపరమైన వివక్ష చూపరాదని, దేశంలో అన్ని మతాలను సమానంగా చూడాలని తెలిపారు. కేరళ, పంజాబ్,రాజస్థాన్,పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల తరహాలోనే తెలంగాణ శాసన సభలో కూడా దీనిపై తీర్మాణం చేస్తామని స్పష్టం చేశారు. ఆదివారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో సీఎం ఈ విధంగా మాట్లాడారు.