న్యాయవ్యవస్థకు క్షమాపణలు చెప్పాలి

దిశ, వెబ్‎డెస్క్ : కోర్టు ధిక్కారణకు పాల్పడిన సీఎం జగన్ న్యాయవ్యవస్థకు క్షమాపణలు చెప్పాలని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సూచించారు. అలా జరగని పక్షంలో ప్రత్యామ్నాయ సీఎంను సిద్ధం చేసుకోవాల్సి వస్తుందన్నారు. విజయలక్ష్మి, భారతి కూడా సీఎం కావచ్చునని అభిప్రాయం వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థపై ప్రభుత్వం దాడి చేయడం సరికాదని రఘురామ కృష్ణంరాజు అన్నారు. మరోవైపు రాజధాని భూముల్లో ఇన్‎సైడర్ ట్రేడింగ్ జరలేదన్నారు. వివేకా హత్య కేసును సెక్షన్‌ 174 కింద నమోదు చేసిన పోలీసులపై […]

Update: 2020-10-16 04:22 GMT

దిశ, వెబ్‎డెస్క్ : కోర్టు ధిక్కారణకు పాల్పడిన సీఎం జగన్ న్యాయవ్యవస్థకు క్షమాపణలు చెప్పాలని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సూచించారు. అలా జరగని పక్షంలో ప్రత్యామ్నాయ సీఎంను సిద్ధం చేసుకోవాల్సి వస్తుందన్నారు. విజయలక్ష్మి, భారతి కూడా సీఎం కావచ్చునని అభిప్రాయం వ్యక్తం చేశారు.

న్యాయవ్యవస్థపై ప్రభుత్వం దాడి చేయడం సరికాదని రఘురామ కృష్ణంరాజు అన్నారు. మరోవైపు రాజధాని భూముల్లో ఇన్‎సైడర్ ట్రేడింగ్ జరలేదన్నారు. వివేకా హత్య కేసును సెక్షన్‌ 174 కింద నమోదు చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News