వాహనాల కట్టడికి సిటిజన్ ట్రాకింగ్ యాప్

దిశ, మెదక్: లాక్‌డౌన్‌ను మరింత పకడ్బందీగా అమలు చేయడానికి, అలాగే రోడ్లపై అకారణంగా బయట తిరిగే వాహనాలను కట్టడి చేయడానికి ‘సిటిజన్ ట్రాకింగ్ యాప్ ఫర్ కోవిడ్-19’ అనే కొత్త అప్లికేషన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని మెదక్ జిల్లా ఎస్పీ చందన దీప్తి తెలిపారు. దీనిసాయంతో లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ రోడ్ల మీదకు వస్తున్న వారిపై కేసులు నమోదు చేయడంతోపాటు వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. Tags: Citizen, Tracking App, identify, vehicles, medak, sp chandana […]

Update: 2020-04-19 00:39 GMT

దిశ, మెదక్: లాక్‌డౌన్‌ను మరింత పకడ్బందీగా అమలు చేయడానికి, అలాగే రోడ్లపై అకారణంగా బయట తిరిగే వాహనాలను కట్టడి చేయడానికి ‘సిటిజన్ ట్రాకింగ్ యాప్ ఫర్ కోవిడ్-19’ అనే కొత్త అప్లికేషన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని మెదక్ జిల్లా ఎస్పీ చందన దీప్తి తెలిపారు. దీనిసాయంతో లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ రోడ్ల మీదకు వస్తున్న వారిపై కేసులు నమోదు చేయడంతోపాటు వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు.

Tags: Citizen, Tracking App, identify, vehicles, medak, sp chandana deepthi

Tags:    

Similar News