OTT Movies: సినీ ప్రియులకు గుడ్ న్యూస్.. ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు ఇవే..!

ప్రస్తుత కాలంలో ఓటీటీ హవా ఎంతగా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Update: 2024-08-29 05:40 GMT

దిశ, సినిమా: ప్రస్తుత కాలంలో ఓటీటీ హవా ఎంతగా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. థియేటర్లలో విడుదలైన మూవీ 15 నుంచి 20 రోజుల్లోపు ఓటీటీకి వచ్చేస్తుండంతో దీనిపైనే ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఇంటిల్లిపాది సినిమా చూసేస్తున్నారు. అయితే ఇప్పటికే చాలా మంది థియేటర్స్‌ను కాదు అని ఓటీటీపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుండంతో ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కూడా త్వర త్వరగా సినిమాలను స్ట్రీమింగ్ చేస్తున్నాయి. కాగా, ఈ వారంలో ఓటీటీలోకి వచ్చే సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం..

1) నెట్‌ఫ్లిక్స్:

పొలైట్ సొసైటీ (ఇంగ్లీష్ చిత్రం)- ఆగస్టు 28

ఐసీ 814 ది కాందహార్ హైజాక్ (హిందీ వెబ్ సిరీస్)- ఆగస్టు 29

కావోస్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- ఆగస్టు 29

టర్మినేటర్ జీరో (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- ఆగస్టు 29

బడ్డీ (తెలుగు మూవీ)- ఆగస్టు 30

2) జియో సినిమా:

అబిగైల్ (ఇంగ్లీష్ చిత్రం)- ఆగస్టు 26

గాడ్జిల్లా ఎక్స్ కింగ్: ది న్యూ ఎంపైర్ (ఇంగ్లీష్ సినిమా)- ఆగస్టు 29

క్యాడేట్స్ (హిందీ వెబ్ సిరీస్)- ఆగస్టు 30

3) జీ5:

ఇంటరాగేషన్ (హిందీ చిత్రం)- ఆగస్టు 30

ముర్షిద్ (హిందీ వెబ్ సిరీస్)- ఆగస్టు 30

4) డిస్నీ ప్లస్ హాట్‌స్టార్:

ఓన్లీ మర్డర్స్ ఇన్ ది బిల్టింగ్ సీజన్ 4 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- ఆగస్టు 27

కానా కానుమ్ కాలంగల్ సీజన్ 3 (తమిళ వెబ్ సిరీస్)- ఆగస్టు 30

5) లయన్స్ గేట్ ప్లే:

హెన్రీస్ క్రైమ్ (ఇంగ్లీష్ మూవీ)- ఆగస్టు 30

ది సెప్రెంట్ క్వీన్ సీజన్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- ఆగస్టు 30

6) ఆహా:

పేచి (తమిళ హారర్ సినిమా)- ఆగస్టు 29 (రూమర్ డేట్)

7) అమెజాన్ ప్రైమ్:

ది రింగ్స్ ఆఫ్ పవర్ సీజన్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- ఆగస్టు 29


Similar News