డ్యాన్స్‌ ఇరగదీసిన మెగా బ్యూటీస్.. వావ్ సూపర్ అంటూ నెటిజన్ల కామెంట్స్ (వీడియో)

కృతి శెట్టి(Kriti Shetty), సంయుక్తా మీనన్(Samyuktha Menon) తిరుపతిలో ఫ్లెమింగో ఫెస్టివల్ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు.

Update: 2025-01-22 12:27 GMT
డ్యాన్స్‌ ఇరగదీసిన మెగా బ్యూటీస్.. వావ్ సూపర్ అంటూ నెటిజన్ల కామెంట్స్ (వీడియో)
  • whatsapp icon

దిశ, సినిమా: కృతి శెట్టి(Kriti Shetty), సంయుక్తా మీనన్(Samyuktha Menon) తిరుపతిలో ఫ్లెమింగో ఫెస్టివల్ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. అంతేకాకుండా స్టేజ్‌పై డ్యాన్స్ ఇరగదీశారు. కృతి శెట్టి రామ్ పోతినేనితో నటించిన ‘ది వారియర్’(The Warrior) సినిమాలోని పాటకు అదిరిపోయే స్టెప్స్ వేసింది. ఇక సంయుక్తా మీనన్, పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ‘భీమ్లా నాయక్’(Bheemla Nayak) లోని టైటిల్ సాంగ్‌కు పవర్ స్టార్ మ్యానరిజం చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. వావ్, సూపర్ అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక కృతి శెట్టి మెగా హీరో వైష్ణవ్ తేజ్‌(Vaishnav Tej)తో ‘ఉప్పెన’లో నటించింది. ఈ సినిమాతో ఆమె టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఇక సంయుక్తా మీనన్ విషయానికొస్తే.. ఆమె కూడా మెగా హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ ఎంట్రీ ఇచ్చి ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది.

Tags:    

Similar News