సినీ ప్రియులకు ఎగిరిగంతేసే న్యూస్.. ఈ వారం ఓటీటీలోకి సందడి చేయనున్న మూవీలు ఇవే..

ప్రస్తుత కాలంలో ఓటీటీ హవా ఎంతగా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Update: 2024-09-26 04:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత కాలంలో ఓటీటీ హవా ఎంతగా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. థియేటర్లలో విడుదలైన మూవీ 15 నుంచి 20 రోజుల్లో ఓటీటీకి వచ్చేస్తుండంతో దీనిపైనే ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఇంటిల్లిపాది సినిమా చూసేస్తున్నారు. అయితే ఇప్పటికే చాలా మంది థియేటర్స్‌ను కాదు అని ఓటీటీపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుండంతో ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కూడా వారం వారం కొత్త కొత్త మూవీలను స్ట్రీమింగ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వారం కూడా సినిమాలు, వెబ్ సిరీస్‌లు కలిపి మొత్తంగా 24 వరకు ఓటీటీ రిలీజ్ కానున్నాయి. మరి అవేంటో, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇప్పుడు మనం ఓ లుక్కేద్దాం..

1) నెట్‌ఫ్లిక్స్:

పెనెలోప్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- (సెప్టెంబర్ 24)

సరిపోదా శనివారం (తెలుగు చిత్రం)- (సెప్టెంబర్ 26)

నోబడీ వాంట్స్ దిస్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- (సెప్టెంబర్ 26)

బ్యాంకాక్ బ్రేకింగ్ (థాయ్ మూవీ)- (సెప్టెంబర్ 26)

రెజ్ బాల్ (ఇంగ్లీష్ చిత్రం)- (సెప్టెంబర్ 27)

విల్ అండ్ హార్పర్ (ఇంగ్లీష్ సినిమా)- (సెప్టెంబర్ 27)

గ్యాంగ్ సీయాంగ్ క్రియేచర్ సీజన్ 2 (కొరియన్ వెబ్ సిరీస్)- (సెప్టెంబర్ 27)

2) డిస్నీ ప్లస్ హాట్‌స్టార్:

వాళా (తెలుగు డబ్బింగ్ మలయాళ కామెడీ సినిమా)- (సెప్టెంబర్ 23)

9-1-1: లోన్ స్టార్ సీజన్ 5 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- (సెప్టెంబర్ 24)

ఇన్ సైడ్ ఔట్ 2 (ఇంగ్లీష్ యానిమేషన్ మూవీ)- (సెప్టెంబర్ 25)

గ్రోటస్క్వైరీ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- (సెప్టెంబర్ 26)

తాజా ఖబర్ సీజన్ 2 (హిందీ వెబ్ సిరీస్)- (సెప్టెంబర్ 27)

అయిలా వై లాస్ మిర్రర్ (స్పానిష్ వెబ్ సిరీస్)- (సెప్టెంబర్ 27)

వాళై (తమిళ చిల్డ్రన్ డ్రామా చిత్రం)- (సెప్టెంబర్ 27)

3) అమెజాన్ ప్రైమ్:

స్కూల్ ఫ్రెండ్స్ సీజన్ 2 (హిందీ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 25

స్త్రీ 2 (హిందీ హారర్ చిత్రం)- (సెప్టెంబర్ 27) (రూమర్ డేట్)

4) జీ5:

డిమోంటీ కాలనీ 2 (తెలుగు డబ్బింగ్ తమిళ హారర్ సినిమా)- సెప్టెంబర్ 27

లవ్ సితార (తెలుగు డబ్బింగ్ హిందీ రొమాంటిక్ చిత్రం)- (సెప్టెంబర్ 27)

5) ఆహా:

బ్లింక్ (తెలుగు డబ్బింగ్ తమిళ చిత్రం)- (సెప్టెంబర్ 25)

చాప్రా మర్డర్ కేస్ (మలయాళ మిస్టరీ థ్రిల్లర్ అంచక్కల్లకొక్కన్ తెలుగు వెర్షన్)- (సెప్టెంబర్ 25)

ప్రతినిధి 2 (తెలుగు మూవీ)- (సెప్టెంబర్ 27)

6) ఆపిల్ ప్లస్ టీవీ:

మిడ్ నైట్ ఫ్యామిలీ (స్పానిష్ వెబ్ సిరీస్)- (సెప్టెంబర్ 25)

7) ఈటీవీ విన్:

ఆర్టీఐ (లీగల్ థ్రిల్లర్ మూవీ)- (సెప్టెంబర్ 26)

8) జియో సినిమా:

హనీమూన్ ఫొటోగ్రాఫర్ (హిందీ వెబ్ సిరీస్)- (సెప్టెంబర్ 27)


Similar News