పెళ్లికి ముందే ఆ విషయంలో తమన్నాకు కండిషన్ పెట్టిన బాయ్‌ఫ్రెండ్ విజయ్ వర్మ?

టాలీవుడ్ స్టార్ బ్యూటీ తమన్నా వరుస చిత్రాలతో పాటు వెబ్‌సిరీస్‌ల్లో బోల్డ్‌గా నటిస్తూ రెచ్చిపోతుంది.

Update: 2023-06-18 06:11 GMT

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ బ్యూటీ తమన్నా వరుస చిత్రాలతో పాటు వెబ్‌సిరీస్‌ల్లో బోల్డ్‌గా నటిస్తూ రెచ్చిపోతుంది. గతంలో లిక్ లాక్ సీన్స్ అస్సలు చేయనని చెప్పిన అమ్మడు ఇప్పడు బెడ్‌రూమ్ సీన్స్‌లో కూడా నటిస్తుంది. అయితే ఇటీవల ఆమె నటుడు విజయ్ వర్మతో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై తమన్నా, విజయ్ వర్మ అధికారికంగా తాము ప్రేమించుకుంటున్నట్లు తెలిపారు. దీంతో అది తెలుసుకున్న ప్రేక్షకులు షాకియ్యారు. అయితే సినిమాల విషయంలో తమన్నాకు విజయ్ వర్మ కండీషన్ పెట్టినట్లు ఓ వార్త హల్ చల్ చేస్తోంది. మిల్క్ బ్యూటీ నెక్ట్స్ నటించే సినిమాల్లో సీనియర్ హీరోలతో పాటుగా యువ హీరోలతో నటించినప్పుడు గ్లామర్ షో విషయంలో లిమిట్స్ క్రాస్ చేయొద్దని తమన్నానని హెచ్చరించాడట. పెళ్లికి ముందే విజయ్ అలా చేయడంతో ఈ విషయం తెలిసిన నెటిజన్లు రకరకాలుగా అనుకుంటున్నారు.

Also Read: ఆఫర్స్ వస్తుండటంతో వాటిని పెంచేసిన త్రిష..!

Tags:    

Similar News