Balakrishna – Venkatesh : వెంకీమామతో బాలయ్య ‘అన్‌స్టాపబుల్’ షూటింగ్ కంప్లీట్.. ఆకట్టుకుంటున్న ఫొటోలు

నందమూరి బాలకృష్ణ(Balakrishna) హోస్ట్‌గా వ్యవహరిస్తున్న షో ‘అన్‌స్టాపబుల్’(Unstopable).

Update: 2024-12-22 13:18 GMT

దిశ, సినిమా: నందమూరి బాలకృష్ణ (Balakrishna) హోస్ట్‌గా వ్యవహరిస్తున్న షో ‘అన్‌స్టాపబుల్’(Unstopable). ఇప్పటికే మూడు సీజన్లు కంప్లీట్ చేసుకున్న ఈ షో.. ప్రస్తుతం నాలుగో సీజన్ కూడా సక్సెస్‌ఫుల్‌గా మంచి టాక్ తెచ్చుకుంటుంది. ఇక ఇప్పటికే చాలా మంది వచ్చిన ఈ షోకి ఫర్ ద ఫస్ట్ టైం విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) అన్‌స్టాపబుల్ షో కి గెస్ట్‌గా వస్తున్నాడు. అయితే వెంకీ మామతో పాటు డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) కూడా ఈ షోకి వచ్చినట్టు తెలుస్తోంది. తాజాగా షూటింగ్ అయిపోవడంతో షూట్‌లో తీసిన పలు ఫొటోలను ఆహా టీమ్(Aha Team) సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక ఈ పిక్స్‌(Photos)ను చూసినట్లయితే.. బాలయ్య, వెంకటేష్ బాగా సందడి చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఏపిసోడ్ ఫుల్ ఫన్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉండబోతుందని అర్థమైపోతోంది.

Full View

Read More...

Balakrishna: ‘డాకు మహారాజ్’ సెకండ్ సింగిల్ చిన్ని సాంగ్ విడుదలకు ముహూర్తం ఫిక్స్






Tags:    

Similar News