‘అగాథియా: ఎంజెల్స్ vs డెవిల్’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్
హీరో జీవా, అర్జున్ సర్జా(Arjun Sarja) కాంబోలో ఓ చిత్రం రాబోతుంది. ఇందులో రాశిఖన్నా(Rashi Khanna) హీరోయిన్‌గా నటిస్తుంది.
దిశ, సినిమా: హీరో జీవా, అర్జున్ సర్జా(Arjun Sarja) కాంబోలో ఓ చిత్రం రాబోతుంది. ఇందులో రాశిఖన్నా(Rashi Khanna) హీరోయిన్‌గా నటిస్తుంది. అయితే ఈ సినిమాకు పీఎ విజయ్(Vijay) దర్శకత్వం వహిస్తుండగా.. డాక్టర్ ఇస్తారి, కె. గణేష్(Ganesh), అనీష్ అర్జున్ దేవ్(Anish Arjun Dev) వెల్స్ ఫిల్మ్ ఇంటర్‌నేషనల్(Vels Film International) ltd, వామిడ్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రానికి ‘అగాథియా: ఎంజెల్స్vs డెవిల్స్’(Aghathiyaa) అనే టైటిల్ ఫిక్స్ చేయడంతో పాటు అడ్వెంచర్స్ స్టార్ట్ అయినట్లు తెలిపారు. అంతేకాకుండా ఫస్ట్ లుక్ విడుదల చేస్తూ భయంకరమైన ఇల్లు అనే రాసి ఉన్న బిల్డింగ్‌ను షేర్ చేశారు. అలాగే ఈ సినిమా తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ, భాషల్లో వచ్చే ఏడాది జనవరి 31న విడుదల కాబోతున్నట్లు ప్రకటించారు. ప్రజెంట్ ఈ మూవీ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది.
Unravel the Secrets. Restore the Glory. The battle begins this January!✨ #Aghathiyaa – In cinemas Jan 31, 2025!
— BA Raju's Team (@baraju_SuperHit) December 25, 2024
▶️ https://t.co/kT0bxaUtSP
A @pavijaypoet Mystery ✨
A @thisisysr Musical 🎵 pic.twitter.com/rwHmDZF7O4