చిరు ‘ఆచార్య’ షూటింగ్ వాయిదా

ప్రపంచం మొత్తాన్ని చెమటలు పట్టిస్తున్న కరోనావైరస్ దెబ్బ సినిమా రంగంపై కూడా పడింది. తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయం మేరకు అన్ని థియేటర్లూ మూసివేశారు. దీంతో విడుదలకు సిద్ధమైన సినిమాలు ఆందోళనలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమా ‘ఆచార్య’ మూవీ షూటింగ్ వాయిదా పడింది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కాజల్ హీరోయిన్‌గా ఇటీవలే ఎంపికైంది. ఈ సినిమాను రామ్ చరణ్ తేజ్ నిర్మిస్తున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు […]

Update: 2020-03-14 20:22 GMT

ప్రపంచం మొత్తాన్ని చెమటలు పట్టిస్తున్న కరోనావైరస్ దెబ్బ సినిమా రంగంపై కూడా పడింది. తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయం మేరకు అన్ని థియేటర్లూ మూసివేశారు. దీంతో విడుదలకు సిద్ధమైన సినిమాలు ఆందోళనలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమా ‘ఆచార్య’ మూవీ షూటింగ్ వాయిదా పడింది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కాజల్ హీరోయిన్‌గా ఇటీవలే ఎంపికైంది. ఈ సినిమాను రామ్ చరణ్ తేజ్ నిర్మిస్తున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు ‘ఆచార్య’లో విద్యార్థి నేతగా కనిపించనుండగా.. తనకు జోడిగా పూజా హెగ్డే ఆల్మోస్ట్ కన్‌ఫాం అయినట్టు సమాచారం. దేవాదాయ భూముల ఆక్రమణ నేపథ్యంలో ఉంటుందని సమాచారం.

Tags: Chiranjeevi’s, acharya movie, shooting postponed, coronavirus, ram charan, koratala shiva

Tags:    

Similar News

Sharvari

Ishita Raj Sharma