రజినీ పొలిటికల్ ఎంట్రీపై చిరు కామెంట్..

దిశ, వెబ్‌డెస్క్ : సూపర్‌స్టార్ రజినీకాంత్ పుట్టినరోజును పురస్కరించుకుని హార్ట్‌ఫుల్‌గా విష్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. చిరకాల మిత్రుడు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్న చిరు.. పొలిటికల్ ఎంట్రీకి ఆల్ ది బెస్ట్ చెప్పారు. Dearest Friend @rajinikanthHappy 70th Birthday & Wish you a wonderful life ahead.Wish you All Success in ur endeavor in politics.U have won millions of hearts through Ur unique style & I […]

Update: 2020-12-12 02:14 GMT

దిశ, వెబ్‌డెస్క్ : సూపర్‌స్టార్ రజినీకాంత్ పుట్టినరోజును పురస్కరించుకుని హార్ట్‌ఫుల్‌గా విష్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. చిరకాల మిత్రుడు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్న చిరు.. పొలిటికల్ ఎంట్రీకి ఆల్ ది బెస్ట్ చెప్పారు.

రాజకీయాల్లో విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. యూనిక్ స్టైల్‌తో కోట్ల హృదయాలను గెలుచుకున్న మీరు.. ఆ కోట్ల మందికి సేవ చేయడంలో ప్రత్యేక మార్గాన్ని ఎంచుకుంటారని నమ్ముతున్నట్లు తెలుపుతూ.. ఆశీస్సులు అందించారు.

Tags:    

Similar News