వుహాన్‌లో లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తివేత
కరోనా వ్యాధిని తొలిసారిగా కనుగొన్న చైనాలోని వుహాన్ పట్టణంలో లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేశారు. వుహాన్ లో పుట్టిన కరోనా వైరస్ విశ్వాంతరాన్ని చుట్టేసింది. వైరస్ ధాటికి ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కొల్పోయారు. ఈ నేపథ్యంలో చైనా ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. అప్పటి నుంచి ఎవరినీ ఇండ్ల నుంచి బయటకెళ్లకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఈ చర్యల వల్ల వుహాన్‌లో చాలా వరకు కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. దీంతో 73 రోజుల పాటు […]
కరోనా వ్యాధిని తొలిసారిగా కనుగొన్న చైనాలోని వుహాన్ పట్టణంలో లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేశారు. వుహాన్ లో పుట్టిన కరోనా వైరస్ విశ్వాంతరాన్ని చుట్టేసింది. వైరస్ ధాటికి ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కొల్పోయారు. ఈ నేపథ్యంలో చైనా ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. అప్పటి నుంచి ఎవరినీ ఇండ్ల నుంచి బయటకెళ్లకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఈ చర్యల వల్ల వుహాన్‌లో చాలా వరకు కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. దీంతో 73 రోజుల పాటు కొనసాగిన లాక్‌డౌన్ ఎత్తివేస్తున్నట్టు చైనా ప్రభుత్వం ప్రకటించింది.
Tags: wuhan, China government, lockdown, coronavirus