అమెరికాను హెచ్చరించిన డ్రాగన్
దిశ, వెబ్ డెస్క్ : అమెరికాలోని హ్యూస్టన్‌లో ఉన్న చైనా రాయబార కార్యాలయాన్ని మూసివేయాలన్న అగ్రరాజ్యం ఆదేశాలపై చైనా స్పందించింది. ఈ తప్పుడు నిర్ణయాన్ని అమెరికా వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరింది. లేనియెడల తమ నుంచి తప్పకుండా ప్రతి స్పందన ఉంటుందని…డ్రాగన్ కంట్రీ వార్నింగ్ ఇచ్చింది. కాగా, కరోనా వైరస్ , హాంకాంగ్ జాతీయ భద్రతా చట్టం విషయంలో చైనాకు వ్యతిరేకంగా అమెరికా స్పందించిన విషయం అందరికి తెలిసిందే.
దిశ, వెబ్ డెస్క్ :
అమెరికాలోని హ్యూస్టన్‌లో ఉన్న చైనా రాయబార కార్యాలయాన్ని మూసివేయాలన్న అగ్రరాజ్యం ఆదేశాలపై చైనా స్పందించింది. ఈ తప్పుడు నిర్ణయాన్ని అమెరికా వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరింది. లేనియెడల తమ నుంచి తప్పకుండా ప్రతి స్పందన ఉంటుందని…డ్రాగన్ కంట్రీ వార్నింగ్ ఇచ్చింది. కాగా, కరోనా వైరస్ , హాంకాంగ్ జాతీయ భద్రతా చట్టం విషయంలో చైనాకు వ్యతిరేకంగా అమెరికా స్పందించిన విషయం అందరికి తెలిసిందే.