కాంగ్రెస్ అభ్యర్థి ఫాతిమాపై చీటింగ్ కేసు

దిశ, వెబ్ డెస్క్ : గ్రేటర్ లో ఎన్నికల హడావిడి జోరుగా సాగుతోంది. 150 డివిజన్లలో పోటీకి అర్హులైన వారి జాబితాను స్టేట్ ఎలక్షన్ కమిషన్ విడుదల చేసింది. లైన్ క్లియర్ అయిన అభ్యర్థులు మరింత ఉత్సాహంతో ప్రచారంలోకి దిగారు. ఈ నేపథ్యంలో నాంపల్లి నియోజకవర్గంలోని విజయనగర్ కాలనీ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి ఇనయ ఫాతిమా పై చీటింగ్ కేసు నమోదైంది. ఫేక్ డాక్యుమెంట్స్ తో ‘బీసీ ఈ’ సర్టిఫికెట్ పొందినట్లు అభియోగం ఆరోపించబడింది. ముషీరాబాద్ పోలీసులకు […]

Update: 2020-11-24 01:52 GMT

దిశ, వెబ్ డెస్క్ : గ్రేటర్ లో ఎన్నికల హడావిడి జోరుగా సాగుతోంది. 150 డివిజన్లలో పోటీకి అర్హులైన వారి జాబితాను స్టేట్ ఎలక్షన్ కమిషన్ విడుదల చేసింది. లైన్ క్లియర్ అయిన అభ్యర్థులు మరింత ఉత్సాహంతో ప్రచారంలోకి దిగారు. ఈ నేపథ్యంలో నాంపల్లి నియోజకవర్గంలోని విజయనగర్ కాలనీ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి ఇనయ ఫాతిమా పై చీటింగ్ కేసు నమోదైంది. ఫేక్ డాక్యుమెంట్స్ తో ‘బీసీ ఈ’ సర్టిఫికెట్ పొందినట్లు అభియోగం ఆరోపించబడింది. ముషీరాబాద్ పోలీసులకు స్థానిక ఎంఆర్ఓ జానకి ఇచ్చిన ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఇనయ ఫాతిమా పై 420, 468, 471 IPC సెక్షన్ల కింద చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Tags:    

Similar News