మాజీ మంత్రి రాసలీలలు.. ప్రైవేట్ ఫొటోలు బయటపెట్టిన నటి

దిశ, సినిమా : తమిళ నటి చాందిని (Chandini) ఏడిఎంకే( ADMK) నాయకుడు, మాజీ మంత్రి మణికందన్‌పై (Manikandan)చేసిన ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. మణికందన్‌తో ఐదేళ్లపాటు రిలేషన్‌షిప్‌లో ఉన్నానని, పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి ఇప్పుడు నిరాకరిస్తున్నాడని చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనతో ఉన్న ప్రైవేట్ ఫొటోలను కూడా బయటపెట్టిన ఆమె.. తన ప్రెగ్నెన్సీ కన్‌ఫర్మ్ అయ్యాక అబార్షన్ చేసుకోమని బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొంది. తనకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానన్న ఆమె.. మణికందన్‌ […]

Update: 2021-05-29 02:08 GMT
chandini minister Manikandan
  • whatsapp icon

దిశ, సినిమా : తమిళ నటి చాందిని (Chandini) ఏడిఎంకే( ADMK) నాయకుడు, మాజీ మంత్రి మణికందన్‌పై (Manikandan)చేసిన ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. మణికందన్‌తో ఐదేళ్లపాటు రిలేషన్‌షిప్‌లో ఉన్నానని, పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి ఇప్పుడు నిరాకరిస్తున్నాడని చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనతో ఉన్న ప్రైవేట్ ఫొటోలను కూడా బయటపెట్టిన ఆమె.. తన ప్రెగ్నెన్సీ కన్‌ఫర్మ్ అయ్యాక అబార్షన్ చేసుకోమని బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొంది. తనకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానన్న ఆమె.. మణికందన్‌ బెదిరింపులకు సంబంధించిన సాక్ష్యాలను కూడా పోలీసులకు సబ్మిట్ చేసింది. అయితే ఈ ఆరోపణలను ఖండించిన ఎక్స్‌ మినిస్టర్.. చాందినిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని తెలిపాడు.

Who Is Chandini? Actor Accusing ADMK Politician Of Forced Abortion, Cheating And Rape

Tags:    

Similar News