కేంద్ర మంత్రి శ్రీపాదకు కరోనా..

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా కేసుల విలయం ఇంకా కొనసాగుతూనేఉంది.ఇప్పటికే కరోనా వారియర్లు, పలువురు రాజకీయ నాయకులు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా కేంద్రమంత్రి శ్రీపాద యశోనాయక్‌కు బుధవారం కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది. ఈ విషయాన్ని తానే స్వయంగా ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. ‘ఇవాళ తాను కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ వచ్చిందని.. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నా..’ అని వెల్లడించారు. అంతకుముందు తనతో పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న వారు కరోనా […]

Update: 2020-08-12 08:56 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా కేసుల విలయం ఇంకా కొనసాగుతూనేఉంది.ఇప్పటికే కరోనా వారియర్లు, పలువురు రాజకీయ నాయకులు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా కేంద్రమంత్రి శ్రీపాద యశోనాయక్‌కు బుధవారం కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది.

ఈ విషయాన్ని తానే స్వయంగా ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. ‘ఇవాళ తాను కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ వచ్చిందని.. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నా..’ అని వెల్లడించారు. అంతకుముందు తనతో పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని కేంద్రమంత్రి సూచించారు.

Tags:    

Similar News