అసభ్యకర పోస్టులపై సీబీఐ కేసులు

దిశ, ఏపీ బ్యూరో: హైకోర్టు న్యాయమూర్తులపై సోషల్​మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై సీబీఐ ఉచ్చు బిగిస్తోంది. సోమవారం విశాఖలో 17 మందిపై 12 కేసులు నమోదు చేసింది. ఈపాటికే సీఐడీ వీరిపై కేసులు మోపింది. కేసును హైకోర్టు సీబీఐకి అప్పగించిన దరిమిలా సంబంధిత అధికారులు రంగంలోకి దిగారు. త్వరలో ఈ కేసు విచారణకు రానుంది.

Update: 2020-11-16 11:52 GMT
అసభ్యకర పోస్టులపై సీబీఐ కేసులు
  • whatsapp icon

దిశ, ఏపీ బ్యూరో: హైకోర్టు న్యాయమూర్తులపై సోషల్​మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై సీబీఐ ఉచ్చు బిగిస్తోంది. సోమవారం విశాఖలో 17 మందిపై 12 కేసులు నమోదు చేసింది. ఈపాటికే సీఐడీ వీరిపై కేసులు మోపింది. కేసును హైకోర్టు సీబీఐకి అప్పగించిన దరిమిలా సంబంధిత అధికారులు రంగంలోకి దిగారు. త్వరలో ఈ కేసు విచారణకు రానుంది.

Tags:    

Similar News