మధ్యప్రదేశ్‌లో జర్నలిస్టుపై కేసు నమోదు

మధ్యప్రదేశ్‎లోని ఓ జర్నలిస్టు‎పై పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ సీఎం కమల్‌నాథ్ ప్రెస్ మీట్‎కు హాజరైన జర్నలిస్టుకు కరోనా పరీక్షల్లో పాజిటివ్‎గా నిర్ధారణ అయింది. దీంతో ప్రెస్‎మీట్‎కు హాజరైన అందరినీ క్వారంటైన్‎ కావాల్సిందిగా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. లండన్ నుంచి తిరిగి వచ్చిన కూతురు ఇంట్లో ఉండగా ప్రెస్‎మీట్‌కు హాజరైనందుకు జర్నలిస్టుపై కేసు నమోదు చేశారు. Tags: Case registration, against, journalist, madhyapradesh

Update: 2020-03-28 05:06 GMT

మధ్యప్రదేశ్‎లోని ఓ జర్నలిస్టు‎పై పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ సీఎం కమల్‌నాథ్ ప్రెస్ మీట్‎కు హాజరైన జర్నలిస్టుకు కరోనా పరీక్షల్లో పాజిటివ్‎గా నిర్ధారణ అయింది. దీంతో ప్రెస్‎మీట్‎కు హాజరైన అందరినీ క్వారంటైన్‎ కావాల్సిందిగా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. లండన్ నుంచి తిరిగి వచ్చిన కూతురు ఇంట్లో ఉండగా ప్రెస్‎మీట్‌కు హాజరైనందుకు జర్నలిస్టుపై కేసు నమోదు చేశారు.

Tags: Case registration, against, journalist, madhyapradesh

Tags:    

Similar News

Sharvari

Ishita Raj Sharma