నిరుద్యోగులకు శుభవార్త: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) లో భారీగా ఉద్యోగాలు
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నిరుద్యోగులకు శుభవార్త అందించింది..Latest Telugu News
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నిరుద్యోగులకు శుభవార్త అందించింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్ట్‌లకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 714 పోస్ట్‌లకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు పేర్కొన్నారు.
మొత్తం ఖాళీలు: 714
కస్టమర్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్: 5
రీజినల్ హెడ్: 12
రిలేషన్ షిప్ మేనేజర్: 335
ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ మేనేజర్ (బిజినెస్): 2
మేనేజర్ (బిజినెస్ డెవలప్‌మెంట్): 2
రిలేషన్ షిప్ మేనేజర్ (టీమ్ లీడ్): 37
సీనియర్ రిలేషన్ షిప్ మేనేజర్: 147
ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్: 52
సెంట్రల్ ఆపరేషన్స్ టీమ్ - సపోర్ట్: 2
మేనేజర్ (బిజినెస్ ప్రాసెస్): 1
ఇంకా మరిన్ని ఖాళీలను నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
దరఖాస్తు ప్రారంభ తేదీ: 31-08-2022.
చివరి తేదీ : 20-09-2022.
వయస్సు: ఉద్యోగాన్ని బట్టి 20 నుంచి 40 సంవత్సరాలు
దరఖాస్తు ఫీజు:
జనరల్/ OBC అభ్యర్థులకు రూ. 750
SC/ ST/ PWD అభ్యర్థులకు ఫీజు లేదు.
పే స్కేల్, ఇతర పూర్తి వివరాల కోసం అభ్యర్థులు వెబ్‌సైట్ https://www.sbi.co.in/ ను చూడగలరు.
Also Read : క్యాష్‌బ్యాక్ ఆఫర్‌తో ఎస్‌బీఐ కొత్త క్రెడిట్ కార్డు విడుదల