JEE Final Key : జేఈఈ మెయిన్స్ ఫైనల్ కీ విడుదల
జేఈఈ మెయిన్(JEE Main) సెషన్ ఫైనల్ 'కీ'(Final Key) విడుదలైంది.

దిశ, వెబ్ డెస్క్ : జేఈఈ మెయిన్(JEE Main) సెషన్ ఫైనల్ 'కీ'(Final Key) విడుదలైంది. గురువారం సాయంత్రం ఎన్టీఏ(NTA) ఫైనల్ 'కీ'ని అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉంచింది. జేఈఈ లో రెండు సెషన్స్ పరీక్షల్లో వచ్చిన ఉత్తమ మార్కులను పరిగణలోకి తీసుకొని ర్యాంకులు కేటాయిస్తారు. కాగా రెండో సెషన్ పరీక్షలు ఏప్రిల్ 2 నుంచి 9 వరకు జరగగా.. వాటికి సంబంధించిన ఫైనల్ కీ నేడు విడుదల అయింది. ఈ ఫైనల్ కీ కోసం https://jeemain.nta.nic.in/ లోకి లాగిన్ అయ్యి చెక్ చేసుకోండి.