ఐడబ్ల్యూఏఐ లో... డైరెక్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
నోయిడాలోని ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐడబ్ల్యూఏఐ)లో.. డైరెక్ట్ ప్రాతిపదికన 37 పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతుంది.
దిశ, వెబ్ డెస్క్: నోయిడాలోని ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐడబ్ల్యూఏఐ)లో.. డైరెక్ట్ ప్రాతిపదికన 37 పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతుంది.
పోస్టుల వివరాలు:
- అసిస్టెంట్ డైరెక్టర్ (02)
- అసిస్టెంట్ హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్ (01)
- లైసెన్స్ ఇంజిన్ డ్రైవర్ (01)
- జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ (05)
- డ్రెడ్జ్ కంట్రోల్ ఆపరేటర్ (05)
- స్టోర్ కీపర్ (01)
- మాస్టర్ సెకండ్/ థర్డ్ క్లాస్ (04)
- స్టాఫ్ కార్ డ్రైవర్ (03)
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (11)
- టెక్నికల్ అసిస్టెంట్ (04)
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో మెట్రిక్యులేషన్, డిప్లొమా, డిగ్రీ (మెకానికల్/సివిల్/ మెరైన్/నావల్/ఆర్కిటెక్చర్) తో పాటు వర్క్ ఎక్స్పీరియెన్స్ అవసరం.
దరఖాస్తు ఫీజు: జనరల్ రూ.500; ఎస్సీ/ఎస్టీ, పీడబ్ల్యూబీడీ లకు రూ.200
ఎంపిక: రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ల ఆధారంగా..
ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 21-09-2024.
వెబ్ సైట్: http://iwai.nic.in/