గ్రూప్ 2,3,4 స్పెషల్ ఫోకస్: హెబియస్ కార్పస్ అంటే ఏమిటి..??
ఒక ప్రభుత్వాధికారిని తను నిర్వార్తించాల్సిన విధిని సక్రమంగా నిర్వర్తించే న్యాయస్థానం Important bits related to writs
*ఒక ప్రభుత్వాధికారిని తను నిర్వార్తించాల్సిన విధిని సక్రమంగా నిర్వర్తించే న్యాయస్థానం జారీ చేసే ఆజ్ఞను మాండమస్ అంటారు.
*సాధారణంగా ప్రొహిబిషన్ తో కల్పబడి జారీ చేసే రిట్- సెర్షియోరారి
*సెర్షియోరారి కేసు బదిలీకై జారీ చేస్తారు.
*రెండు రిట్ల న్యాయస్థానాల పనితీరుకు సంబంధించినది- ప్రొహిబిషన్, సెర్షియోరారి
*సెర్షియోరారి ముఖ్య ఉద్దేశ్యం- న్యాయమైన నిర్ణయం
*కోవారెంటో అనగా అధికారాన్ని ప్రశ్నించడం
*మేం ఆదేశిస్తున్నాం అని ఉత్తర్వు జారీ చేసే రిట్- మాండమస్
*అన్యాయమైన అరెస్టులను నియంత్రించే రిట్- హెబియస్ కార్పస్
*హెబియస్ కార్పస్ వ్యక్తి స్వేచ్ఛను పరిరక్షిస్తుంది.
*మాండమస్ రిట్ అనగా ఆర్డర్
*సుప్రీంకోర్టులో ఆర్టికల్ 32 ప్రకారం రిట్ చేయాలి.
*ప్రాథమిక హక్కులను అమలు పరచడానికి రిట్లను జారీ చేయు అధికారం సుప్రీంకోర్టుకు ఉంటుంది.
*గోలక్ నాథ్ కేసు పంజాబ్ రాష్ట్రంతో ముడిపడి ఉంది.