IIIT Jobs: ట్రిపుల్ ఐటీ లో... జాబ్ ఓపెనింగ్స్!
ఢిల్లీలోని ఇంద్రప్రస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ)లో.. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీలోని ఇంద్రప్రస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ)లో.. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 07
- జూనియర్ ఇంజినీర్ - 02
- జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ - 03
- జూనియర్ లైబ్రరీ ఆఫీసర్ - 01
- అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ - 01
విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్, హెచ్ఆర్, అకౌంట్స్, ఐఆర్డీ ప్లేస్ మెంట్స్ తదితరాలు
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో 55 శాతం మార్కులతో డిగ్రీ, వర్క్ ఎక్స్పీరియన్స్.
వయసు: అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుకు 35 ఏళ్లు, ఇతర పోస్టులకు 32 ఏళ్లు.
దరఖాస్తు ఫీజు: రూ. 500; ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/మహిళలకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 24-09-2024.
వెబ్ సైట్: https://iiitd.ac.in