October 06: మహిళలకు గుడ్ న్యూస్.. నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు

నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు

Update: 2023-10-06 02:17 GMT

దిశ, వెబ్ డెస్క్ : మహిళలకు గొప్ప శుభవార్త. నేడు బంగారం ధరలు కుప్పకూలిపోయాయి. మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగిన మహిళలు బంగారం కొనుగోలు చేస్తారు. ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో ధరలు చూసుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.190 కు తగ్గి రూ. 52,400 గా ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.210 కు తగ్గి రూ.57,160 గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ 52,400

24 క్యారెట్ల బంగారం ధర - రూ 57,160

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ 52,400

24 క్యారెట్ల బంగారం ధర – రూ 57,160

Read More..

October 06 : ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే..?  

Tags:    

Similar News