Gold Price Today( 14-01-2025) : సంక్రాంతి పండుగ వేళ తగ్గిన బంగారం ధరలు

ఈ రోజు గోల్డ్ ధరలు తగ్గాయి. ప్ర

Update: 2025-01-14 05:53 GMT
Gold Price Today( 14-01-2025) : సంక్రాంతి పండుగ వేళ తగ్గిన బంగారం ధరలు
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్ : మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగిన బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. సంక్రాంతి వేళ ఈ రోజు గోల్డ్ ధరలు తగ్గాయి. ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.100 కు తగ్గి రూ.73,300 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.110 కు తగ్గి రూ.79,960 గా ఉంది. వెండి ధరలు కిలో రూ. 1,00,000 గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.73,300

24 క్యారెట్ల బంగారం ధర - రూ.79,960

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.73,300

24 క్యారెట్ల బంగారం ధర – రూ.79,960

Tags:    

Similar News