జూన్ 26: ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు

రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధ సమయంలో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి.

Update: 2023-06-26 01:50 GMT
జూన్ 26: ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధ సమయంలో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. గత కొంత కాలం నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉంటున్నాయి.ఈ ధరలు ప్రతి నెల ఒకటో తారీఖు మారుతూ ఉంటాయి. ప్రస్తుతం హైద్రాబాద్లో పెట్రోల్ ధర లీటర్ రూ.109 రూపాయలగా ఉంది. ఇక డీజిల్ విషయానికొస్తే రూ. 97 గా ఉంది. నేడు తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఏ విధంగా ఉన్నాయంటే..

హైద్రాబాద్ 

లీటర్ పెట్రోల్ ధర రూ.109.66

లీటర్ డీజిల్ ధర రూ.97.82

విశాఖపట్నం

లీటర్ పెట్రోల్ ధర రూ. 110.48

లీటర్ డీజిల్ ధర రూ. 98.27

విజయవాడ

లీటర్ పెట్రోల్ ధర రూ. 111.76

లీటర్ డీజిల్ ధర రూ. 99.51

Also Read: జూన్ 26 : నేడు గ్యాస్ ధరలు ఎలా ఉన్నాయాంటే?

Tags:    

Similar News