October-3: తెలుగు రాష్ట్రాల్లో నేడు గ్యాస్ సిలిండర్ ధరలు ఇవే?

గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి.

Update: 2023-10-03 02:39 GMT

దిశ, వెబ్‌డెస్క్: గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి. వీటిని ప్రతి నెల 1వ తేదీన సవరిస్తుంటారు. అయితే ఇటీవల గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గడంతో సామాన్యులకు కాస్త ఊరట లభించింది. అయితే 19 కేజీల కమర్షియల్ గ్యాస్ ధరలు మాత్రం భారీగా పెరిగాయి. నేడు తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

హైదరాబాద్: రూ. 966

వరంగల్: రూ. 974

విశాఖపట్నం: రూ. 914

విజయవాడ: రూ. 927

గుంటూర్: రూ. 944


Read More..

వాహనదారులకు గుడ్ న్యూస్.. ఫ్యూయల్ రేట్లు దిగి వచ్చే ఛాన్స్..!  

Tags:    

Similar News