మే 29 : ఈరోజు భారీగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంత అంటే?

బంగారం ప్రియులకు బిగ్ షాక్. నేడు బంగారం ధరలు భారీగా పెరిగాయి.గత రెండు మూడు రోజుల నుంచి గోల్డ్ రేట్స్ విపరీతంగా పెరుగుతున్నాయి. కాగా, ఈరోజు కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి.

Update: 2024-05-29 06:51 GMT

దిశ, ఫీచర్స్ : బంగారం ప్రియులకు బిగ్ షాక్. నేడు బంగారం ధరలు భారీగా పెరిగాయి.గత రెండు మూడు రోజుల నుంచి గోల్డ్ రేట్స్ విపరీతంగా పెరుగుతున్నాయి. కాగా, ఈరోజు కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే..22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్న రూ. 66,850 ఉండగా, నేడు రూ.250 పెరగడంతో, ఈరోజు గోల్డ్ రేట్ రూ.67,100గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్న రూ.72,930 ఉండగా, నేడు 270 పెరగడంతో గోల్డ్ రేట్ రూ.73,200గా ఉంది.

హైదరాబాద్‌లో ఈరోజు గోల్డ్ రేట్స్

22 క్యారెట్ల బంగారం ధర రూ.67,100

24 క్యారెట్ల బంగారం ధర రూ.73,100

విజయవాడలో నేటి బంగారం ధరలు

22 క్యారెట్ల బంగారం ధర రూ.67,100

24 క్యారెట్ల బంగారం ధర రూ.73,100


Similar News