జనవరి-10: నేడు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే?
దేశంలో గత కొంత కాలం నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
దిశ, ఫీచర్స్: దేశంలో గత కొంత కాలం నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే ఇటీవల భారత సంహిత చట్టంలో హిట్ అండ్ రన్ కేసుల్లో నిబంధనలను కఠినతరం చేయడం వలన ఫ్యూయల్ కొరత ఏర్పడుతుందేమోనని వాహనదారులు పెట్రోల్ బంకులకు పోటెత్తారు. ఈ ధరల్లో ఎటువంటి మార్పులు చేయకపోవడంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంత మేరకు అయినా ఈ ధరలను తగ్గించాలని కోరుతున్నారు. నేడు తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.
హైదరాబాద్:
లీటర్ పెట్రోల్ ధర- రూ. 109.66
లీటర్ డీజిల్ ధర- 97.82
విశాఖపట్నం:
లీటర్ పెట్రోల్ ధర- 110.48
లీటర్ డీజిల్ ధర- 98.27
విజయవాడ:
లీటర్ పెట్రోల్ ధర- 111.76
లీటర్ డీజిల్ ధర- 99.61
Read More..
జనవరి-10 : తెలుగు రాష్ట్రాల్లో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు ఇవే