పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. ముచ్చటగా మూడో రోజు కూడా భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంతుందంటే..?

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి.

Update: 2025-03-25 05:26 GMT
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. ముచ్చటగా మూడో రోజు కూడా భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంతుందంటే..?
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ రోజు గోల్డ్ ధరలు భారీగా తగ్గాయి. దీంతో గోల్డ్ కొనడానికి ప్రజలు షాపులకు బారులు తీరుతున్నారు. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.300 కు తగ్గి రూ.81,850 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.330 కు తగ్గి రూ.89,290 గా ఉంది. ఇక వెండి ధరలు మాత్రం స్థిరంగా కిలో రూ. 1,10,000గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.81,850

24 క్యారెట్ల బంగారం ధర - రూ.89,290

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.81,850

24 క్యారెట్ల బంగారం ధర – రూ.89,290

Tags:    

Similar News