ఫిబ్రవరి-1: నేడు స్థిరంగా కొనసాగుతున్న పసిడి ధరలు..!!

బంగారం, వెండి ధరల్లో రోజువారీగా మార్పులు జరుగుతుంటాయి.

Update: 2024-02-01 02:53 GMT

దిశ, ఫీచర్స్: బంగారం, వెండి ధరల్లో రోజువారీగా మార్పులు జరుగుతుంటాయి. ముఖ్యంగా 1 వ తారీకు వచ్చిందంటే చాలు మహిళలు బంగారంలో ఏమైన హెచ్చుతగ్గులు జరుగుతాయని కొండంత ఆశతో ఎదురుచూస్తారు. కానీ నిన్న(జనవరి 31) పెరిగిన గోల్డ్ రేట్లు నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో పసిడి ప్రియులకు నిరాశే మిగిలింది. మహిళలు ఎక్కువగా కొనడానికి ఆసక్తి చూపే ఈ బంగారం ధరలు ప్రపంచంలోనే చైనా తర్వాత భారత్ రెండో స్థానంలో ఉంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా గోల్డ్‌కు ఫుల్ డిమాండ్ ఉంది. వివాహాలు, శుభకార్యాలు, ఇతర వేడుకలకు తెలుగు ప్రజలు ఎక్కువగా బంగారు ఆభరణాల్ని అలంకరించుకుంటారు. కాగా నేడు తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

హైదరాబాద్‌లో నేటి బంగారం ధరలు

22 క్యారెట్ల బంగారం ధర. 58,000

24 క్యారెట్ల బంగారం ధర. 63, 270

విజయవాడలో నేటి బంగారం ధరలు

22 క్యారెట్ల బంగారం ధర. 58, 000

24 క్యారెట్ల బంగారం ధర. 63, 270


Similar News