నేడు స్థిరంగా బంగారం, వెండి ధరలు

గత రెండు మూడు రోజుల నుంచి పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు. నేడు స్థిరంగా ఉన్నయి. ప్రస్తుతం పెళ్లీల సీజన్ కావడంతో చాలా మంది బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి

Update: 2023-03-06 01:42 GMT

దిశ, వెబ్‌డెస్క్ : గత రెండు మూడు రోజుల నుంచి పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు. నేడు స్థిరంగా ఉన్నయి. ప్రస్తుతం పెళ్లీల సీజన్ కావడంతో చాలా మంది బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. కాగా, సోమవారం బంగారం ధరల వివరాల్లోకి వెల్లితే..హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,550గా ఉంది. ఇక వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తూ.. నేడు వెండి ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి. కేజీ వెండి ధర రూ.70,000లుగా ఉంది.

Tags:    

Similar News