పండుగ వేళ భారీగా పెరిగిన వెండి ధర
నేడు బంగారం ధరలు స్థిరంగా నమోదయ్యాయి. గత రెండు మూడు రోజుల నుంచి బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు.ఇక ఏ చిన్న పండుగ జరిగినా సరే,బంగారం కొనుగోలు చేయడానికి
దిశ, వెబ్‌డెస్క్ : నేడు బంగారం ధరలు స్థిరంగా నమోదయ్యాయి. గత రెండు మూడు రోజుల నుంచి బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు.ఇక ఏ చిన్న పండుగ జరిగినా సరే,బంగారం కొనుగోలు చేయడానికి చాలా మంది ఆసక్తి చూపుతుంటారు.
కాగా,ఈ రోజు హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 56, 550 గా నమోదు కాగా,అదే సమయం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 51, 850 గా పలుకుతుంది. ఇక వెండి ధరలు మాత్రం భారీగా పెరిగాయి.కేజీ వెండి పై రూ.600 పెరిగి, రూ. 70, 600 గా నమోదు అయింది.