ఏప్రిల్-30: ఈరోజు LPG గ్యాస్ ధరలు ఎలా ఉన్నాయంటే..?
నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు ప్రతి నెల ఒకటో తేదీన సవరిస్తుంటారు.
దిశ, ఫీచర్స్: నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు ప్రతి నెల ఒకటో తేదీన సవరిస్తుంటారు. ఈ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి. దీంతో ప్రతి నెల ఒకటో తేదీ వచ్చిందంటే చాలు గృహవినియోగ గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గాయేమోనని సామాన్యులు వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారు. అయితే.. ఈ మధ్య కాలంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేట్లు పెరిగినప్పటికీ.. గృహవినియోగ ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. కాగా.. ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
హైదరాబాద్: రూ. 966
వరంగల్: రూ. 974
విశాఖపట్నం: రూ. 912
విజయవాడ: రూ. 927
గుంటూరు: రూ. 944
Also Read...
ఏప్రిల్-03: ఎన్నికల ఎఫెక్ట్.. పెట్రోల్, డీజిల్ ధరలు ఎంత తగ్గాయంటే..?