వాటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం మంచిదే!

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్న ఆందోళనల నేపథ్యంలో పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలనే వాదన బలంగా వినిపిస్తోంది. ఈ క్రమంలో పెట్రోలియం ఉత్పత్తులను వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) పరిధిలోకి తీసుకురావాలనే ప్రతిపాదనను ముఖ్య ఆర్థిక సలహాదారు కెవి.సుబ్రమణియన్ మద్దతిచ్చారు. అయితే, జీఎస్టీ కౌన్సిల్ ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ‘పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం మంచి ప్రతిపాదన. కానీ, దీనిపై జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకోవాలని’ […]

Update: 2021-02-28 09:23 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్న ఆందోళనల నేపథ్యంలో పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలనే వాదన బలంగా వినిపిస్తోంది. ఈ క్రమంలో పెట్రోలియం ఉత్పత్తులను వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) పరిధిలోకి తీసుకురావాలనే ప్రతిపాదనను ముఖ్య ఆర్థిక సలహాదారు కెవి.సుబ్రమణియన్ మద్దతిచ్చారు. అయితే, జీఎస్టీ కౌన్సిల్ ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ‘పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం మంచి ప్రతిపాదన. కానీ, దీనిపై జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకోవాలని’ ఫిక్కీ ఎఫ్ఎల్ఓ సమావేశంలో ఆయన చెప్పారు.

Tags:    

Similar News