బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతం

న్యూఢిల్లీ: బ్రహ్మోస్ క్షిపణిని భారత నావికా దళం విజయవంతంగా పరీక్షించింది. నావల్ వర్షన్ బ్రహ్మోస్ క్షిపణిని ఇండియన్ నేవీ ఐఎన్ఎస్ రణవిజయ్ నుంచి ప్రయోగించగా బంగళాఖాతంలో మ్యాగ్జిమమ్ రేంజ్ టార్గెట్‌ను అత్యంత కచ్చితత్వంతో ఛేదించింది. భారత నావికా దళం మరింత పదునెక్కిందని ఇండియన్ నేవీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో ట్వీట్ చేసింది. సూపర్‌సోనిక్ క్రూజ్ మిసైల్ టెస్టుల్లో భాగంగా మంగళవారం ఈ పరీక్షను నిర్వహించింది.

Update: 2020-12-01 11:30 GMT

న్యూఢిల్లీ: బ్రహ్మోస్ క్షిపణిని భారత నావికా దళం విజయవంతంగా పరీక్షించింది. నావల్ వర్షన్ బ్రహ్మోస్ క్షిపణిని ఇండియన్ నేవీ ఐఎన్ఎస్ రణవిజయ్ నుంచి ప్రయోగించగా బంగళాఖాతంలో మ్యాగ్జిమమ్ రేంజ్ టార్గెట్‌ను అత్యంత కచ్చితత్వంతో ఛేదించింది.

భారత నావికా దళం మరింత పదునెక్కిందని ఇండియన్ నేవీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో ట్వీట్ చేసింది. సూపర్‌సోనిక్ క్రూజ్ మిసైల్ టెస్టుల్లో భాగంగా మంగళవారం ఈ పరీక్షను నిర్వహించింది.

Tags:    

Similar News