కరోనా: బీజేపీ @నో ప్రొటెస్ట్

న్యూఢిల్లీ : కరోనావైరస్‌ను దృష్టిలో పెట్టుకుని బీజేపీ ఎటువంటి ప్రదర్శనలు, నిరసనలు చేయబోదని ప్రకటించింది. నెలరోజులపాటు ఆందోళనలకు, సభలకు దూరంగా ఉండనుందని పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా వెల్లడించారు. ఏదైనా సందేశాన్ని వెల్లడించాలనుకుంటే.. పార్టీ సీనియర్ నేతలు మెమోరాండంల రూపంలో కమ్యూనికేట్ చేస్తారని వివరించారు. Tags: bjp, no protest, avoid, mass gathering, jp nadda, one month

Update: 2020-03-18 01:27 GMT
కరోనా: బీజేపీ @నో ప్రొటెస్ట్
  • whatsapp icon

న్యూఢిల్లీ : కరోనావైరస్‌ను దృష్టిలో పెట్టుకుని బీజేపీ ఎటువంటి ప్రదర్శనలు, నిరసనలు చేయబోదని ప్రకటించింది. నెలరోజులపాటు ఆందోళనలకు, సభలకు దూరంగా ఉండనుందని పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా వెల్లడించారు. ఏదైనా సందేశాన్ని వెల్లడించాలనుకుంటే.. పార్టీ సీనియర్ నేతలు మెమోరాండంల రూపంలో కమ్యూనికేట్ చేస్తారని వివరించారు.

Tags: bjp, no protest, avoid, mass gathering, jp nadda, one month

Tags:    

Similar News