బీజేపీ ఘంటారావం పూరించింది : డీకే అరుణ

దిశ, వెబ్‌డెస్క్: దుబ్బాక నియోజకవర్గ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతపై బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు 1118 ఓట్ల మెజార్జీతో గెలుపొందారు. ఈ ఫలితాల అనంతరం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మీడియాతో మాట్లాడుతూ… దుబ్బాక నుంచి బీజేపీ ఘంటారావం పూరిచింది అని అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ నియంతృత్వ పాలన నుంచి ప్రజలు విముక్తి కోరుకుంటున్నారు అని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు పూర్తిగా అధికార మార్పు కోరుకుంటున్నారని వెల్లడించారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారనేందుకు […]

Update: 2020-11-10 05:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: దుబ్బాక నియోజకవర్గ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతపై బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు 1118 ఓట్ల మెజార్జీతో గెలుపొందారు. ఈ ఫలితాల అనంతరం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మీడియాతో మాట్లాడుతూ… దుబ్బాక నుంచి బీజేపీ ఘంటారావం పూరిచింది అని అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ నియంతృత్వ పాలన నుంచి ప్రజలు విముక్తి కోరుకుంటున్నారు అని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు పూర్తిగా అధికార మార్పు కోరుకుంటున్నారని వెల్లడించారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారనేందుకు ఈ విజయమే సంకేతం అని అన్నారు.

Tags:    

Similar News