బీజేపీ రెండో జాబితా విడుదల
దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ గురువారం రెండో జాబితాను విడుదల చేసింది. అంతకు ముందే స్టార్ క్యాంపెయినర్లకు కూడా ప్రకటించింది. మొదటి జాబితాలో 21 డివిజన్‌లకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. రెండో జాబితాలో మరో 19 డివిజన్‌లకు అభ్యర్థులను ప్రకటించింది. కాగా, రేపు మధ్యాహ్నం 3 గంటల వరకే నామినేషన్ల స్వీకరణ ముగియనుండడంతో అభ్యర్థుల ఖరారు అంశం పై గందరగోళం నెలకొంది. ఇది ఇలా ఉంటే.. జీహెచ్ఎంసీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న […]
దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ గురువారం రెండో జాబితాను విడుదల చేసింది. అంతకు ముందే స్టార్ క్యాంపెయినర్లకు కూడా ప్రకటించింది. మొదటి జాబితాలో 21 డివిజన్‌లకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. రెండో జాబితాలో మరో 19 డివిజన్‌లకు అభ్యర్థులను ప్రకటించింది. కాగా, రేపు మధ్యాహ్నం 3 గంటల వరకే నామినేషన్ల స్వీకరణ ముగియనుండడంతో అభ్యర్థుల ఖరారు అంశం పై గందరగోళం నెలకొంది. ఇది ఇలా ఉంటే.. జీహెచ్ఎంసీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ 10 మంది స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్‌ను కూడా విడుదల చేసింది.
స్టార్ క్యాంపెయినర్ల వివరాలు..
1. బండి సంజయ్- బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్
2. జీ. కిషన్ రెడ్డి-కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి
3. డీకే అరుణ-బీజేపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్
4. డా.లక్ష్మణ్-నేషనల్ ఓబీసీ మోర్చా ప్రెసిడెంట్
5. పి. మురళీధర్‌రావు-ఫార్మర్ బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ
6. డా.వివేక్ వెంకటస్వామి-మాజీ ఎంపీ
7. గరికపాటి మోహన్ రావు-మాజీ ఎంపీ
8. టి. రాజాసింగ్(ఎమ్మెల్యే)-బీజేపీ లీడర్
9. ధర్మపురి అరవింద్- నిజామాబాద్ ఎంపీ
1. ఎం. రఘునందన్ రావు(ఎమ్మెల్యే)-, బీజేపీ స్టేట్ సెక్రెటరీ
బీజేపీ రెండో జాబితా వివరాలు..
1. ఘన్సీ బజార్ -రేణు సోనీ
2. జియాగూడ -బోయిని దర్శన్
3. మంగళ్‌హాట్ -శశికళ
4. దత్రాత్రేయనగర్ -ఎం. ధర్మేంద్ర సింగ్
5. గోల్కొండ -పి. శంకుంతల
6. గుడి మల్కాపూర్ -దేవరకరుణాకర్
7. జాంబాగ్ -రూప్‌ధారక్
8. నాగోల్ – చింతల అరుణా యాదవ్
9. మన్సూరాబాద్ -కె.నర్సింహారెడ్డి
10. హయత్‌నగర్ -నవ్‌జీవన్ రెడ్డి
11. బీఎన్ రెడ్డి నగర్ -లచ్చిరెడ్డి
12. చంపాపేట్ -మధుసూదన్ రెడ్డి
13. లింగోజి గూడ -రమేశ్ గౌడ్
14. కొత్తపేట -పవన్ కుమార్ ముదిరాజ్
15. చైతన్యపురి -రంగా నర్సింహ గుప్తా
16. సరూర్‌నగర్ -శ్రీవాణి
17. ఆర్కేపురం -రాధాధీరజ్ రెడ్డి
18. మైలార్‌దేవ్‌పల్లి -శ్రీనివాస రెడ్డి
19. జంగంమెట్ -కె. మహేందర్ రెడ్డి