హుస్నాబాద్‌లో ఎలుగుబంటి కలకలం

దిశ,హుస్నాబాద్: పట్టణంలో ఎలుగుబంటి సంచారం కలకలం రేపుతోంది. స్థానిక మెయిన్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో సోమవారం రాత్రి ఎలుగుబంటి సంచరించిందని పలువురు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పట్టణ కేంద్రంలోని పలు కూడళ్ల వద్ద అమర్చిన సీసీ ఫుటేజీలను పోలీసులు పరిశీలించగా ఎలుగుబంటి సంచరిస్తున్న చిత్రాలు కనిపించాయి. వాట్సాప్ గ్రూపులో ఎలుగు‌బంటి వీడియో వైరల్ కావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

Update: 2020-08-04 10:51 GMT
హుస్నాబాద్‌లో ఎలుగుబంటి కలకలం
  • whatsapp icon

దిశ,హుస్నాబాద్: పట్టణంలో ఎలుగుబంటి సంచారం కలకలం రేపుతోంది. స్థానిక మెయిన్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో సోమవారం రాత్రి ఎలుగుబంటి సంచరించిందని పలువురు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పట్టణ కేంద్రంలోని పలు కూడళ్ల వద్ద అమర్చిన సీసీ ఫుటేజీలను పోలీసులు పరిశీలించగా ఎలుగుబంటి సంచరిస్తున్న చిత్రాలు కనిపించాయి. వాట్సాప్ గ్రూపులో ఎలుగు‌బంటి వీడియో వైరల్ కావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

Tags:    

Similar News