నడిరోడ్డుపై ఆటోలో మంటలు..

దిశ, మానకొండూరు : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలో షార్ట్ షార్క్యూట్‌తో ట్రాలీ ఆటోలో మంటలు చెలరేగాయి. ట్రాలీ ఆటోలో తరలిస్తున్న కూలర్లు దగ్దం అయ్యాయి. కరీంనగర్‌లోని సప్తగిరి కాలనీ నుండి కూలర్లను ట్రాలీ ఆటోలను తరలిస్తుండగా ఘటన జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.  

Update: 2021-04-03 23:10 GMT
నడిరోడ్డుపై ఆటోలో మంటలు..
  • whatsapp icon

దిశ, మానకొండూరు : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలో షార్ట్ షార్క్యూట్‌తో ట్రాలీ ఆటోలో మంటలు చెలరేగాయి. ట్రాలీ ఆటోలో తరలిస్తున్న కూలర్లు దగ్దం అయ్యాయి. కరీంనగర్‌లోని సప్తగిరి కాలనీ నుండి కూలర్లను ట్రాలీ ఆటోలను తరలిస్తుండగా ఘటన జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.

Tags:    

Similar News