‘ప్రజల ప్రాణాలతో ఆడుకోవద్దు’

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ప్రభుత్వాన్ని కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు నిలదీశారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ డిమాండ్ చేశారు. రైతుల త్యాగాలను వైసీపీ ప్రభుత్వం గుర్తించాలన్నారు. అమరావతి, విశాఖను డౌన్ గ్రేడ్ చేయాలని వైసీపీ చూడటం దారుణమన్నారు. భోగాపురంలో 500 ఎకరాలు ఎందుకు తగ్గించారో తెలియదు అంటూ అశోక్ గజపతి రాజు అనుమానం వ్యక్తం చేశారు. రన్ వే తగ్గించి ప్రజల ప్రాణాలతో ఆడుకోవద్దని ఆయన ప్రభుత్వానికి సూచించారు.

Update: 2020-08-08 05:29 GMT
‘ప్రజల ప్రాణాలతో ఆడుకోవద్దు’
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ప్రభుత్వాన్ని కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు నిలదీశారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ డిమాండ్ చేశారు. రైతుల త్యాగాలను వైసీపీ ప్రభుత్వం గుర్తించాలన్నారు. అమరావతి, విశాఖను డౌన్ గ్రేడ్ చేయాలని వైసీపీ చూడటం దారుణమన్నారు. భోగాపురంలో 500 ఎకరాలు ఎందుకు తగ్గించారో తెలియదు అంటూ అశోక్ గజపతి రాజు అనుమానం వ్యక్తం చేశారు. రన్ వే తగ్గించి ప్రజల ప్రాణాలతో ఆడుకోవద్దని ఆయన ప్రభుత్వానికి సూచించారు.

Tags:    

Similar News