స్కూళ్ల రీ ఓపెనింగ్‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం
దిశ, వెబ్ డెస్క్: కరోనా వైరస్ విస్తృత వ్యాప్తి మూలంగా లాక్‌డౌన్ విధించడంతో అన్ని రకాల విద్యాసంస్థలన్నీ మూతపడ్డాయి. కాగా పలు స్కూల్స్, కాలేజీలు ఆన్‌లైన్ క్లాసులు చెబుతూ, నడిపిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో స్కూళ్ల రీఓపెనింగ్‌పై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. స్కూళ్లు రీఓపెన్ అయ్యే వరకూ అన్ని స్కూళ్లు NCERT(national council of education research and training) జారీ చేసిన విద్యా క్యాలెండర్ మీద దృష్టి పెట్టాలని ఆదేశించింది. విద్యాశాఖ ప్రకటించే […]
దిశ, వెబ్ డెస్క్: కరోనా వైరస్ విస్తృత వ్యాప్తి మూలంగా లాక్‌డౌన్ విధించడంతో అన్ని రకాల విద్యాసంస్థలన్నీ మూతపడ్డాయి. కాగా పలు స్కూల్స్, కాలేజీలు ఆన్‌లైన్ క్లాసులు చెబుతూ, నడిపిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో స్కూళ్ల రీఓపెనింగ్‌పై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. స్కూళ్లు రీఓపెన్ అయ్యే వరకూ అన్ని స్కూళ్లు NCERT(national council of education research and training) జారీ చేసిన విద్యా క్యాలెండర్ మీద దృష్టి పెట్టాలని ఆదేశించింది. విద్యాశాఖ ప్రకటించే వరకూ గుర్తింపు పొందిన స్కూళ్లు తెరవవద్దని, వారాంతపు, నెలవారీ పరీక్షలు జరపొద్దని, మార్కులు ప్రకటించొద్దని చెప్పింది.