ప్రతీ నలుగురిలో ఒకరికి యాంటీబాడీస్ : సిరం సర్వే

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిపై NIN,ICMR సంయుక్తంగా ‘సిరం సర్వే’ను నిర్వహించాయి. దీనిద్వారా ప్రతి నలుగురిలో ఒక్కరికీ యాంటీబాడీస్ వృద్ధి చెందినట్లు తేలింది. మొత్తంగా 24శాతం వృద్ధి చెందినట్లు సర్వే నివేదిక ప్రకటించింది. మేలో మొదటి సర్వే నిర్వహించిన సమయంలో 0.33 శాతం.. ఆగస్టు నెలలో జరిపిన రెండో సర్వేలో-12.5శాతం యాంటీబాడీస్ వృద్ధి చెందాయి. దేశవ్యాప్తంగా ఆగస్టు, డిసెంబర్ మధ్య 3 రెట్లు యాంటీబాడీస్ వృద్ధి చెందగా.. తెలంగాణలో ఆగస్టు, డిసెంబర్ […]

Update: 2021-02-09 07:30 GMT

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిపై NIN,ICMR సంయుక్తంగా ‘సిరం సర్వే’ను నిర్వహించాయి. దీనిద్వారా ప్రతి నలుగురిలో ఒక్కరికీ యాంటీబాడీస్ వృద్ధి చెందినట్లు తేలింది. మొత్తంగా 24శాతం వృద్ధి చెందినట్లు సర్వే నివేదిక ప్రకటించింది.

మేలో మొదటి సర్వే నిర్వహించిన సమయంలో 0.33 శాతం.. ఆగస్టు నెలలో జరిపిన రెండో సర్వేలో-12.5శాతం యాంటీబాడీస్ వృద్ధి చెందాయి. దేశవ్యాప్తంగా ఆగస్టు, డిసెంబర్ మధ్య 3 రెట్లు యాంటీబాడీస్ వృద్ధి చెందగా.. తెలంగాణలో ఆగస్టు, డిసెంబర్ మధ్య రెండు రెట్లు యాంటీబాడీస్ వృద్ది చెందాయి

Tags:    

Similar News