Deputy CM Pawan Kalyan:మత్స్యకారుల సమస్యలకు పరిష్కారం చూపుతాం
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(AP Deputy CM Pawan Kalyan) నేడు(మంగళవారం) పల్నాడు(Palnadu) లో పర్యటించిన విషయం తెలిసిందే.
దిశ,వెబ్‌డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(AP Deputy CM Pawan Kalyan) నేడు(మంగళవారం) పల్నాడు(Palnadu) లో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో స్థానిక సరస్వతి పవర్ ప్రాజెక్ట్‌ను(Saraswati Power Project) పరిశీలించడానికి పల్నాడు జిల్లాలోని వేమవరంలో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ర్యాలీగా వెళుతూ ప్రజలతో ప్రసంగించారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్(Deputy CM Pawan) మాట్లాడుతూ.. యు.కొత్తపల్లి మత్స్యకారుల సమస్యలకు(problems of fishermen) పరిష్కారం చూపుతామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. గొల్లప్రోలు లో జరిగిన సమావేశంలో ఆయన ఈ సమస్యల పై ఉప్పాడ కొత్తపల్లి మత్స్యకారులను వివరాలు తెలుసుకున్నారు. వారు అరబిందో ఫార్మా కంపెనీ వ్యర్థాలను సముద్రంలో విడుదల చేయడం వల్ల మత్స సంపద నశిస్తుందని ఆయన దృష్టికి వచ్చారు. దీనిపై ఫార్మా కంపెనీ అధికారులు, మత్స్యకారులతో సమావేశం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ను పవన్ కళ్యాణ్ ఆదేశించారు.